పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.
-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...
బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు...
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను...
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై...
నయా దందాకు తెరలేపిన టౌన్ ప్లానింగ్ విభాగం సెక్షన్ ఆఫీసర్
నోటీసులు ఇచ్చి డబ్బులు దండుకోవడం పైనే అధికారుల శ్రద్ధ
అక్రమ నిర్మాణాలలో ఏసిపి సంతోష్ వాటా ఎంత?
గాజుల రామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న దందాపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్
పచ్చ నోట్లు పడేస్తే కానీ పని అంటూ ఉండదనే సామెతను అక్షరాల...
అవినీతి అధికారి అరాచకం
డిప్యుటేషన్ మీద వచ్చి ఐదేళ్లుగా అక్కడే మకాం
బదిలీ కాకుండా అవినీతి సొమ్ము బుక్కుతున్న పందికొక్కు.!
మున్సిపల్ నిబంధనలను ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ..!
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సి.సి.పి ప్రదీప్ కుమార్ పై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం
తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మాములుగా లేవు. జీహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ...
భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కి భద్రతా కల్పించి,బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ప్రభుత్వం జగన్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదని...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...