Saturday, November 16, 2024
spot_img

aadab hyderabad

జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను ఆకర్షిస్తుంది

మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...

పాలకులారా అధికార అహంకారం వీడండి

ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ బగ్గుమని అగ్నిగుండమైంది..మొన్న శ్రీలంక పరిస్థితిని చూస్తిమి..చిన్న దేశాలైన తలసరి ఆదాయం పెరిగినఆర్థిక వ్యవస్థ బలపడిన ఆ దేశ యువతకు ఉపాధి,ఉద్యోగాలు కల్పించకపోవడంతో..సంక్షోభం,అవినీతి,నిరంకుశతత్వం శృతి మించినపాలకుల కబందహస్తాల్లో నలిగిన యువత పిడికిలి బిగించి పోరుబాట పడితే..ప్రాణ భయంతో దేశం విడిచిన పాలకుల చరిత్ర తిరిగేసిన..పాలన విధానం ఏదైనా...

గద్దర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...

పాత ముఖ్యమంత్రి కి విన్నపమూ

ఓ పాత ముఖ్యమంత్రి గారు మీకో విన్నపమూమీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు మీ కొంపముంచేలా ఉందికోట్లు ఖర్చు పెట్టి,మీరే పెద్ద ఇంజనీరై కట్టిన కాళేశ్వరం చూసి తెలంగాణ ప్రజలు ఆసహ్యూచుకుంటే..ఎకరానికి కూడా నీళ్లు రాసి సరి అంటిరి..ఈ కమిషన్ పిలిస్తే పోకుండా ఉత్తరం రాసి అంటిరి..ఈ కమిషనే సక్కగా లేదు.దీన్ని క్యాన్సల్ చెయ్యమని దేశం...

నిఖత్ జరీన్ ను కలిసిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు

పారిస్ ఒలంపిక్స్ 2024లో భాగంగా తెలంగాణకి చెందిన అంతర్జాతీయ బాక్సర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్,ఒలంపిక్ షూటర్ ఈషా సింగ్ ను పారిస్ లోని స్పోర్ట్స్ విలేజ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి,ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఒలంపిక్ మెంబెర్ వేణుగోపాల్ చారి,టూరిజం ఎండీ సోనీబాల తదితరులు...

భారత్ లోకి అడుగుపెట్టిన షేక్ హసీనా,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినా భారత్ చేరుకున్నారు.బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు...

స్వచ్ఛమైన ప్లాటినంతో ఎవారా ఆభరణాలు

వర్షకాలపు వేళ మీ శైలిని ప్రేరేపించడం కోసం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారుచేయబడిన ఆభరణాలను ఎవారా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కలెక్షన్,95 శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారు చేయబడిందని తెలిపింది.సహజమైన తెల్లటి మెరుపు,ఖచ్చితమైన పనితనంతో ఈ ఆభరణాలు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని వెల్లడించింది.సున్నితమైన పెండెంట్‌లు,సొగసైన బ్రాస్‌లెట్‌లు ప్రతి డిజైన్ సాధారణ విహారయాత్రలు,అధికారిక సందర్భాలలో పరిపూర్ణతను జోడిస్తాయని వెల్లడించింది. చక్కదనం,వ్యక్తిత్వం...

షాద్ నగర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది. ఈ కేసును...

ఎస్సీ ఎస్టీ ల ఉపకులాల వారికి లభించిన ఊరట

మన దేశ రాజ్యాంగం రచన నాటికి పూర్వం హిందూమతంలో ఉన్న అదే మతానికి చెందిన అనేక భిన్న వర్గాల జాతుల మధ్య కులాల యొక్క ప్రభావం బలంగా ఉండడం తద్వారా కొన్ని కులాలు అణచివేతకు గురి కావడం, వారికి తగిన అవకాశాలు పొందే వెలులేకపోవడం వలన తరాతరాలు వెనుకబాటుకు గురై సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా...
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS