మరుగున పడ్డ మరుగుదొడ్లు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా..
మరుగుదొడ్లు లేక, రోడ్ల మీదనే ఒంటికి, రెండుకి పోతున్న ప్రజలు..
గతంలో జిహెచ్‌ఎంసి మంచి సంకల్పంతో లక్షల రూపాయలు వేచించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్‌లలో మరుగుదొడ్లను నామమాత్రాన, ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో కొద్ది...
ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి...
2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్, బోనస్ ఇస్తలేదు..
30 రోజులకు 26 రోజులకే జీతం..
ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్..
మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ..
ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్..
కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు..
నెలలో 30 రోజులు...
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి
పిఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం, హిందూ సోదరులతో పీస్ కమిటీ సమావేశం
రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నేటినుండి రంజాన్ మాసం మొదలవుతుంది కావున గజ్వేల్ లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో...
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన
ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన
మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత
అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...
విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు రాష్ట్రంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని డైరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ...
పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం
మన శరీర ఎదుగుదలలో, ఆరోగ్యం విషయంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొటీన్ అనేది శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ అన్నారు. బుధవారం ప్రపంచ ప్రొటీన్ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ...
దేవాదాయ నిర్లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
హక్కుల కోసం పోరాడుతున్న ఫౌండర్ ట్రస్టీలు - అనుమతించని దేవాదాయ శాఖ
వివరణ ఇవ్వాలి అని కోరుతున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి (ఓబీసీ మోర్చ) శరద్ సింగ్ ఠాకూర్
మహాశివరాత్రి సందర్భంగా రాజకరణ్ గంగాప్రసాద్ ధర్మశాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర శివాలయం లో ఆలయాన్ని శుభ్రం...
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి…
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి…
రీజినల్ రింగ్ రైల్… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి
సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతించండి…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి...
పాతాళగంగలో పుణ్యస్నానానికి దిగిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాతాళగంగ వద్ద స్నానం చేయడానికి నదిలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అందులో మునగడంతో తండ్రి, కుమారులు మరణించారు....
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...