Saturday, March 15, 2025
spot_img

aadab hyderabad

ఉన్న‌ది కూల్చారు.. పిల్ల‌ర్లు వేసి వ‌దిలేశారు…

ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న పిల్లర్లు.. అసంపూర్తిగా వదిలారు పనుల వైపు కన్నెత్తికూడా చూడని ప్రజాప్రతినిధులు, అధికారులు బస్తీ ప్రజలపై ఇంత చిన్నచూపు ఎందుకు… ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ఓట్లని అడక్కున్న నాయకులు, ఎన్నిక‌ల్లో గెలిచాక ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం అయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే...

అవినీతి అధికారి ఆస్తుల విలువ రూ. 50 కోట్లు

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు రూ. 50 కోట్లు! రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం! ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ.. డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్...

హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే సహించేది లేదు‌‌

దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల కట్టమైసమ్మ దేవాలయంపై గత శనివారం ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు‌. రాత్రి సమయంలో ఎవరు లేనపుడు కోవెలని కూల్చివేసి, అమ్మవారి విగ్రహాన్ని సైతం పగలగొట్టే ప్రయత్నం...

స్మార్ట్ ఫోన్ మన ప్రాణ మిత్రుడు, హిత శత్రువా !

స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్‌ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్‌ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్‌ ఫోన్‌ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని...

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి "తెలుగు" పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి...

పిల్లల విషయంలో తల్లితండ్రులు భాద్యతలను విస్మరించారు

లయన్‌ కెప్టెన్ డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ కొందరు విద్యార్థినీవిద్యార్థుల్లో ఆందోళనలు, మానసిక ఒత్తిడులు పెరగడంతో వారి పరీక్షా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ భాద్యతలను నిర్వహించడం అతి ముఖ్యమని రిటైర్డ్‌ ప్రిన్సిపల్, బిఎస్‌సి కెమిస్ట్రీ పాఠ్య పుస్తక రచయిత,...

‘శివంగి బోల్డ్ అండ్ సెన్సేషనల్ టీజర్ రిలీజ్

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి...

అనగనగా హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్

సుమంత్‌ లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనగనగా’. కాజల్‌ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు సంవత్సరాది కానుకగా ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ ని విడుదల చేశారు. సుమంత్‌...

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మరో నూతన నిర్మాణ సంస్థ భారీఎత్తున సినిమాలను నిర్మించటానికి సన్నద్ధం అవుతుంది. సోనుధి ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 పేరుతో మార్చి 2 వ తేది 11.20 నిమిషాలకు ఆదివారం తమ మొదటి సినిమాను ప్రారంభిస్తున్నామని తెలియచేశారు. ఈ సందర్భంగా సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ అధినేత ప్రముఖ వ్యాపారస్థులు, రాజకీయ...

బూమరాంగ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్

పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
- Advertisement -spot_img

Latest News

సునీతా విలియమ్స్‌కు లైన్‌ క్లీచర్‌

రోదసీలోకి దూసుకెళ్లిన ఫాల్కన్‌ మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే భూమీ మీద కాలుమోపే దిశగా అడుగులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS