మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ...
టీంఇండియా బ్యాటర్స్ కు ఇచ్చే గౌరవం,గుర్తింపు బూమ్ర కూడా ఇవ్వాలని అని అన్నారు టీం ఇండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.ఈరోజు జరగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.రాత్రి 8 గంటలకు న్యూయార్క్ లో నసౌ కౌంటీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో గౌతం గంభీర్ ఈ వ్యాఖ్యలు...
తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ,జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కినట్టు తెలుస్తుంది.తెలంగాణలో బిజెపి నుండి గెలిచినా 8 మంది ఎంపీల్లో బండి సంజయ్ కూడా ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి టీ - బీజేపీలో జోష్ పెంచారు.గత...
డిగ్రీ కంప్లీట్ అయిన వారికి భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి 02 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఏదైనా డిగ్రీ పూర్తీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థి తప్పనిసరిగా...
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.మే 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగగా ఈరోజు ఉదయం ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షలో మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అర్హత సాధించిన వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.పరీక్షకు హాజరైన అభర్ధులు అధికార వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.ఈ ఫలితాలలో ఐ.ఐ.టీ ఢిల్లీకి...
మల్లన్న గెలుపు'లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు.
తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్
హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా'తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్,...
టీఎస్ఐఐసీ స్థలాలకు రక్షణ లేదు
పటాన్ చెరు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు..
సీజ్ ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టీకం..
వందల కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం
నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ పట్టించుకోని అధికారి..
ఆక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు. ..?
ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేయుటకు కంకణం కట్టుకున్న మహిళా అధికారిణి..
జోనల్ మేనేజర్ గా...
రామోజీ రావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసిందిఈనాడు,ఈటీవితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు
ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారు
రామోజీ మరణం యావత్తు తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచింది
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.
ఈనాడు సంస్థల అధిపతి శ్రీ రామోజీరావు మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు...
ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. ఒక్కసారిగా ప్రధానిపైన దాడి జరగడంతో అక్కడున్న ప్రజలు ఉలిక్కిపడ్డారు.రాజధాని నగరం కోపెన్హాగెన్లో ఒక దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని అధికార కార్యాలయం కూడా దాడి పై ఓ ప్రకటనను విడుదల చేసింది. కోవెన్ హాగెన్ లోని...