Thursday, November 28, 2024
spot_img

aadabnews

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024 లో 30 కంపెనీలు

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2023 అద్భుతమైన విజయాన్ని అనుసరించి, కార్‌దేఖో గ్రూప్ తన రెండో ఎడిషన్ - గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024ను నిర్వహించింది.షార్క్ ట్యాంక్ ఇండియా, అమిత్ జైన్ పెట్టుబడి పెట్టిన 30 కంపెనీలకు సాధికారత కల్పించడానికి ఈ రెండు రోజుల ఈవెంట్ జూన్ మొదటి వారంలో జైపూర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో...

తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్‌గా.. చోరీలు

ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ పలు రాష్ట్రాలలో పోలీసుల కళ్ళు కప్పి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి డివిజన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1,70,000 రూపాయల నగదు, 13.6 తులాల ఆభరణాలు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పెద్దపల్లి...

రూ. 104 కోట్ల గణనీయ ఆదాయం ఆర్జించిన ఐథింక్ లాజిస్టిక్స్

2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది.ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ ఐథింక్ లాజిస్టిక్స్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104 కోట్ల గణనీయ ఆదాయం...

హాస్పిటల్ లో గాయాలు..!

గవర్నమెంట్ హాస్పిటల్లో పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు మెడికల్ విద్యార్దినిల పరిస్థితి విషమం. హైదరాబాద్ - రామాంతపూర్లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దినిల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా.. మరో విద్యార్థినికి తలపై తీవ్ర...

పవన్ కళ్యాణ్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన చిరంజీవి

జనసేనాని పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయాన్నిసెలబ్రేట్ చేస్తూ చిరంజీవి ఇంటి వద్ద జరిగిన మెగా రీయూనియన్ నుండి సంతోషకరమైన క్లిక్‌లు

కవితకు మరో ఎదురుదెబ్బ

కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్ పుస్తకాలూ కోరిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...

ఎల్.కే అద్వానీ,మురళి మనోహర్ జోషిలను కలిసిన మోడి

జూన్ 09న జరిగే ప్రమాణస్వీకారనికి రావాలని కోరిన మోడి బీజేపీ అగ్రనేతలైన ఎల్.కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలను మోడీ మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన సంధర్బంగా ఎల్కే అద్వానీ,మురళి మోహన్ జోషీలతో సమావేశమయ్యారు.అనేక విషయాల పై చర్చించిన అనంతరం ఈ నేల 9న జరగబోయే ప్రమాణస్వీకారనికి రావాలని ఆహ్వానించారు.

నీటిపారుదల శాఖ సీరియస్‌

కాలువ కబ్జాపై నోటీసులు జారీ పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు ఆదాబ్‌ కథనానికి స్పందన నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్‌ అయ్యారు. అమాయకులే టార్గెట్‌… 1/70లో అక్రమ వెంచర్‌.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్‌ హైద్రాబాద్‌ ప్రత్యేక కథనాన్ని...

చెత్త డంపింగ్ యాడ్ ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్ధరణ చేయాలి – సిపిఐ

చిట్యాల పట్టణ కేంద్రంలో పాలసీతలీకరణ కేంద్రానికి ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డు ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేశారు సిపిఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్.నాయకులతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సంధర్బంగా అక్బర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఉపయోగించడం వల్ల కాలనివాసులకు,రహదారి వెంట...

మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం : పవన్ కళ్యాణ్

మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -spot_img

Latest News

తదుపరి మహారాష్ట్ర సీఎం పడ్నవీసేనా? ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS