ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ?
తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీలతో పొత్తులు.. ?
తెలంగాణలో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ?
రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ?
ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..?
ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ?
పతనావస్థలో...
సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
ఇక్కడే అతి పురాతన పాపహరీశ్వర శివాలయం
ఆ పక్కనే ప్రకృతి చమత్కారమైన వేదశిల దత్తప్రభు ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి పుణ్యక్షేత్రం.ఈ పుణ్యక్షేత్రం మనందరికి సుపరిచితమే.కానీ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి పుణ్యక్షేత్రం నుండి కిలోమీటర్ దూరంలో మరొక పుణ్యక్షేత్రం కూడా ఉంది.అదే స్వయంభు శ్రీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా సెప్టెంబర్ 02న గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా,పవన్ కళ్యాణ్ హీరోగా ఉన్నారు.మే 11,2012న ఈ సినిమా విడుదలైంది.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా గబ్బర్ సింగ్ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్...
బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించారు.ఎక్స్ ను దేశంలో తక్షణమే బ్యాన్ చేయాలనీ జడ్జి అలె గ్జాండ్రే డీ మోరేస్ ఆదేశించారు.బ్రెజిల్ దేశానికి సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ లోపు ఎక్స్ లీగల్ ప్రతినిధిని నియమించకపోవడంతో ఎక్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు జడ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు.పెండింగ్ లో ఉన్న జరిమానాలను...
హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...
మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.మీరట్-లక్నో,మదురై-బెంగళూరు,చెన్నై -నాగర్ కోయిల్ 03 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను " ఆత్మనిర్భర్ భారత్ " కింద వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,భారతీయ రైల్వే ద్వారా...
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల...
భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద..
5,6 నెలల్లో కేవలం రెండుసర్లే దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం.
దోమల మందు ఎంత కొట్టిన దోమలు పొవట్లేదని చేతులెత్తేస్తున్న ఆలయ ఏఈఓ సుదర్శన్
రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు కేవలం ఒకే ఒక ధర్మ రథం
గోదావరి నది వద్ద కొరవడిన బాత్రూంలు,పరిశుభ్రత.
చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు
చక్కని...
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.