హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.
78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...
హైదరాబాద్ లోని గాజులరామారంలో కాల్పులు కలకలం రేపాయి.బైకులోని పెట్రోల్ ను దొంగలించెందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు.దీంతో వారిని ఎల్‌ఎన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో క్యాషియర్ గా పనిచేస్తున్న అఖిలేష్ అడ్డుకున్నాడు.దీంతో నిందితులు అఖిలేష్ పై కాల్పులు జరిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జూపిటర్ 110 స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్ లోకి లంచ్ చేసింది.109.07 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ లీటర్ కు 55 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.73,700 ఉంటుందని తెలిపింది.పెద్ద సీటు,టెలిస్కోపిక్ సస్పెన్షన్,పార్కింగ్ బ్రేక్,ఆటో స్టార్ట్ అప్ వంటి సౌకర్యాలు వీటిలో...
కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా
న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది
నేను ఎలాంటి తప్పు చేయలేదు
నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా
ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి...
పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి
సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.సమాజంలోని జరిగే అఘాయిత్యాలపై ఈ షార్ట్ ఫిల్మ్...
బాంగ్లాదేశ్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది.మరణించిన జర్నలిస్ట్ సారా రహుమ్నా (32) గా పోలీసులు గుర్తించారు.రాజధాని ఢాకా మెడికల్ కాలేజీ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.సారా రహుమ్నా గాజి టివిలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.తెల్లవారుజామున 02 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్టు వైద్యులు...
స్పందించిన అధికార యంత్రాంగం…
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు…
డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో
శానిటేషన్ వర్క్ తూతూ మంత్రంగా పని పూర్తి
జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్ హైదరాబాద్ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు.
సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి...
ఎట్టకేలకు విద్యుత్‌తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
చిలిపిచేడ్ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...