గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...
కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం
కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహాత్గి
దర్యాప్తు సంస్థల తరుపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
రూ.10 లక్షల విలువైన రెండు...
మహిళల t20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ప్రకటించింది.అక్టోబర్ 03 నుండి యూఏఈలో ఈ టోర్నీ ప్రారంభమవుతుందని,ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరుగుతుందని తెలిపింది.వాస్తవానికి ఈ t20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాలి.కాని ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపుతప్పడంతో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...
మంత్రి అచ్చెన్నాయుడు
పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా...
సీఎం రేవంత్ రెడ్డి
క్రీడల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులను,స్పాన్సర్లను...
సీఎం రేవంత్ రెడ్డి
యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని "బ్రహ్మ కుమారీస్ - శాంతి సరోవరం" 20వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,తుమ్మల నాగేశ్వరరావు,ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రేవంత్...
కులం అనేది నీ పాడే వెనకాల ఉత్తరాన ఉన్న వైకుంఠధామం వరకే..ధనం అనేది నీవు చనిపోయే వరకుతృప్తిగా చూసుకోవడానికే..నలుపు, తెలుపు అనే నీ శరీర రంగులు కాటిలోకట్టె కాలే వరకే..నిన్ను కాల్చగా మిగిలిన బూడిద,బొక్కలు గంగ పాలు..నిన్ను పూడ్చిన శరీరం బొంద పాలు..నువ్వు తోటి వారికి చేసిన సహాయము అనేది నిన్ను చరిత్రలో నిలపడానికి..బ్రతికున్నప్పుడు...
అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు వికసించాలి. అలా జరగాలంటే విద్యావ్యవస్థను సంస్కరించాలి.భారత...