హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...
టెలిగ్రామ్ యాప్ సీఈవో,ఫౌండర్ పావెల్ దూరావ్ ను పారిస్ లోని బోర్గేట్ విమానాశ్రయంలో ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.మోసం,అక్రమా రవాణా,సైబర్ నేరాలు లాంటి ఆరోపణలు రావడంతో దూరావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో యువత ఉపయోగించే యాప్స్ లో టెలిగ్రామ్ ఒకటి.సినిమాలు,బెట్టింగ్స్,వెబ్ సిరీస్ లింక్స్,...
కొనసాగుతున్న హైడ్రా దూకుడు..
చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు-సర్వే నంబర్ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత
తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం
పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు
ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన
గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు
నగరంలో హైడ్రా కూల్చివేతలు...
తెలంగాణలో విజృంభిస్తున్నా సీజనల్ వ్యాధులు
ఒకే రోజు ఆరుగురు మృతి..
రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్
వైరల్ ఫీవర్స్,డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్,చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు
ఇదే అదనుగా చేసుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల దందా..
ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని చెప్తూ భారీగా వసూళ్లు
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూన్న వైద్యులు
తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.పల్లె నుండి పట్నం...
నటి నమితకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది.కృష్ణాష్టమి సందర్బంగా తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.ఈ సందర్బంగా తనను ఆలయ సిబ్బంది అడ్డుకొని హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని,అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడారని నమిత ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిబ్బంది చేసిన...
రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఎం పని
వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి ఆసుపత్రులను సందర్శించాలి
రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి
ప్రభుత్వం హైడ్రా పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తుంది
హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను అందరు గమనిస్తున్నారు
రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోయి...
ఎక్స్ వేదికగా వెల్లడించిన అమిత్ షా
ఐదు జిల్లాల ఏర్పాటుతో లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుంది
లడఖ్ ను అభివృద్ధి చేయడం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనీ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ నిర్ణయంతో లడఖ్...
మంత్రి పొన్నం ప్రభాకర్
హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సోమవారం నగరంలో హైడ్రా చేపడుతున్న అక్రమాల కూల్చివేతలపై స్పందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై సీరియస్ గా ఉందని తెలిపారు.ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్హరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రభుత్వం ఎవరిపైన కూడా కక్షసాధింపు...
ప్రజల్లో విసృత అవగాహాన అవసరం
అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ.
"ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...