యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త ఫ్యూచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది.ఫోన్ నంబర్ తో పని లేకుండా కేవలం యూజర్ నేమ్ తో మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకోనివచ్చే పనిలో పడింది.ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రిన్ షాట్ తీసే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో " ఇంద్ర " చిత్రం ఒకటీ.ఈ చిత్రానికి బీ.గోపాల్ దర్శకత్వం వహించారు.అప్పట్లో భారీ వసూళ్లను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్లను నెలకొల్పింది.చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఆగస్టు 22న మరోసారి " ఇంద్ర "చిత్రం అభిమానుల ముందుకు రానుంది.ఈ సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు...
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 23న ఉక్రెయిన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న ఆ దేశంలో అధికారిక పర్యటన చేస్తారని వెల్లడించారు.30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.ఇటీవల...
కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.చంద్రచూడ్‌తో పాటు జేబీ పర్దివాలా,మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.ఈ మేరకు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి,సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది.మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన...
జంతువుల కన్నా అతి ప్రమాదకరమైన వారు మనుషులేనా అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాచేసిన సంఘటన కోల్ కత్తా హత్య చారం..!! నిర్భయ చట్టాలు అమలు చేస్తున్న అత్యాచార ఘటనలను మాత్రం నిరోధించలేకపోతున్నారుకామాంధులుగా మారిన మానవ మృగాలు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఇంకెన్నాళ్లు..? జూడాల అభ్యర్థనను ఆలకించలేని ప్రభుత్వాలుమొద్దునిద్రలో ఉన్నాయి..కార్పొరేట్ గద్దల కోసం చట్టాలను...
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు.దసరా పండుగ సందర్బంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు.అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు.
అబిడ్స్ లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేల పైనే
క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో ఫీజుల మోత
హైదరాబాద్ లో ప్రైవేటు పాఠశాలల దోపిడి
సేవ పేరుతో చదువు భారం చేస్తున్న యాజమాన్యం
అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి పేరెంట్స్ కు కన్నీళ్లు
టీచర్స్ కు అంతంత మాత్రంగానే సాలరీలు
బుక్స్ పేరుతో అధనపు వసూళ్లు
విద్యాశాఖకు సబ్మిట్...
అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం !- హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని డిమాండ్- పళ్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి- హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్- ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు
హైడ్రా…! కబ్జాలదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం. తెలుగు...