భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధి లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని పాయం అన్నారు.. గత పదేళ్లుగా మున్సిపాలిటీ లో పాలక వర్గ ఎన్నికల నిర్వహణ లేదని మున్సిపాలిటీ...
బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా...
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ "మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్"ను విజయవంతంగా పరీక్షించింది.రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌లో క్షిపణి,లాంచర్,టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్...
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి...
పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడిందిప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పునుఅపహాస్యం చేస్తూ ఒక పార్టీకి టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దుకే" ఆయారామ్ గయారామ్ " ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నదిఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత ఆస్థిరతను..గందరగోళాన్ని సృష్టిస్తున్నది.. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు...
సస్పెన్షన్ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హనుమంత రావు
అనిశా ఆకస్మిక తనిఖీలో అవినీతి బట్టబయలు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు
రూ. 94,590లు నగదు స్వాధీనం
డబ్బులను కిటికిలోనుండి బయటపడేసిన వైనం
డెస్క్ ఆపరేటర్లు మౌనిక, సౌమ్యకు భాగస్వామ్యం
సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం...
అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్
1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం
అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం
1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్పటి గవర్నమెంట్
అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు
కమర్షియల్...
దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక...
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఓ ప్రేమ జంట చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.రాయపర్తి మండలంలోని రామచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా,గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పైడిపల్లి మధ్యగుడెంకి చెందిన దిలీప్,అంజలిగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.