ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ బగ్గుమని అగ్నిగుండమైంది..మొన్న శ్రీలంక పరిస్థితిని చూస్తిమి..చిన్న దేశాలైన తలసరి ఆదాయం పెరిగినఆర్థిక వ్యవస్థ బలపడిన ఆ దేశ యువతకు ఉపాధి,ఉద్యోగాలు కల్పించకపోవడంతో..సంక్షోభం,అవినీతి,నిరంకుశతత్వం శృతి మించినపాలకుల కబందహస్తాల్లో నలిగిన యువత పిడికిలి బిగించి పోరుబాట పడితే..ప్రాణ భయంతో దేశం విడిచిన పాలకుల చరిత్ర తిరిగేసిన..పాలన విధానం ఏదైనా...
ఓ పాత ముఖ్యమంత్రి గారు మీకో విన్నపమూమీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు మీ కొంపముంచేలా ఉందికోట్లు ఖర్చు పెట్టి,మీరే పెద్ద ఇంజనీరై కట్టిన కాళేశ్వరం చూసి తెలంగాణ ప్రజలు ఆసహ్యూచుకుంటే..ఎకరానికి కూడా నీళ్లు రాసి సరి అంటిరి..ఈ కమిషన్ పిలిస్తే పోకుండా ఉత్తరం రాసి అంటిరి..ఈ కమిషనే సక్కగా లేదు.దీన్ని క్యాన్సల్ చెయ్యమని దేశం...
ఖాకీలకు లాఠీ దొరికితే చాలు పేద,బడుగు బలహీనవర్గాల వారైతే చాలుజులిపించేందుకు వెనుకాడరు..వాళ్ళైతే వచ్చి ఎవరు అడగరు కదా..అదే బలిసినోళ్లు,పెద్ద కులపోళ్ల జోలికి పొతే మంచిగుండరు..మా ఉద్యోగులకు ఎందుకు రిస్క్ అనుకుంటారు..అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు..అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు..ఖాకి డ్రెస్సు వేసుకొంగనే మదం ఎక్కుతుంది కొందరికి..లాకప్ డేట్...
ఈ భూమి మీద ఎప్పుడు బతుకే ఉంటాను అనుకుంటున్నావా ఓ మోతేబరి..నీకు పుట్టుకే గాని,చావు లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ,నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు…ఎదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యుహరిస్తుంది..ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకుల నీ చావునుచూసి తుపా,తుపా ఉంచుతుంటే,నీ ఆత్మ...
మన దేశంలో, రాష్ట్రంలోచట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటంఅతడు /ఆమె తప్పు కాదు?మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కిఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!ఉద్యోగ,ఉపాధి కల్పన "సార్వత్రిక హక్కుగా"పార్లమెంటులో చట్టం చేయాలిరాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలిఏ నిరుద్యోగి యాచకుడు కాదు?జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతకుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనానిరు(పేద)ద్యోగ పెనుభూతాన్నిదేశం నుండి తరిమివేయాలిచర్చ...
తెల్లచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు,నాయకుడు కాడుపేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడురాజకీయ నాయకుడు…తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయితీ చెప్తాడు…కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు..ఇది నేటి సమాజం
చాకలి...
అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..నా తెలంగాణ కోటి రతనాల వీణ..కారాదు..?? దుర్భిక్ష కోన..!!కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..నేతల నోట నిజాలు ఎండమావులేనాబడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తేకీలెరిగి వాటా...
ప్రభుత్వాలు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించి ప్రజల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలి, కానీ నేడు ఉచితాల పేరుతో అధికారం చేజిక్కించుకొని జనాల నెత్తిన అప్పుల కుప్పను మోపి కుర్చీలోంచి దిగిపోతున్నారు.పాలకులు మారినా పాలించే తీరు మారడం లేదు.అప్పుల కుప్ప తరగడం లేదు.ఇంకెన్నాళ్లు ఈ దుస్థితి…భావి తరాల భవిష్యత్తు అంధకారంలో కొట్టు మిట్టాడాల్సిందేనా..?
పన్నాల అరుణ్ రెడ్డి
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...