ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...
ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...
విభజన సమస్యల పరిష్కారానికి భేటీ
హైదరాబాద్ లో కీలక సమావేశం
ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ
అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి లేఖ రాశారు.జులై 06న భేటీ కావాలని చంద్రబాబు లేఖ రాశారు.విభజన హామీల పై చర్చించుకొని,వాటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగుదామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.సమస్యల పై చర్చిద్దామని వెల్లడించారు.కలిసి...
రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.ఆదివారం ఉదయం మిథున్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది.దింతో పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి.వైసీపీ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ మారారు.మరోవైపు పుంగనూరులో...
ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాద్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమానులు,స్థానికులు భారీగా తరలివచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్...
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ...
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగింది.ఆ దేశ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 3లక్షలు పైగా భారతీయులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య సుమరుగా 12 లక్షలకు చేరుకుందని నివేదిక ద్వారా వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్ళ సంఖ్య నాలుగు రేట్లు అధికంగా పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.కాలిఫోర్నియాలో 2 లక్షల మంది,...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...