రాష్ట్రంలో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ...
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో రాయలసీమ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.ఓపెనర్లు పవర్‌ప్లే ముగిసే సరికి...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...
గ్రామీణ నీటి సరఫరా,పంచాయితీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.వర్షాకాలం కావడంతో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం నుండివిడుదల అవుతున్న నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్ష...
విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా.రావినూతల శశిధర్ విజయవాడ శ్రీకనకదుర్గా మాతను దర్శించికున్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని ప్రార్థించమని తెలిపారు.అమ్మవారి దయతో సమాజ కార్యక్రమాలను మరింత వేగంగా చేసేలా శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు వెల్లడించారు.కనకదుర్గా మత దర్శనం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా బాద్యతలు...
అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు
అధికారులతో కలిసి కీలకమైన ప్రదేశాలు పరిశీలించిన చంద్రబాబు
త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం
అమరావతిని ప్రపంచం గుర్తించింది : చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అమరావతిలో గురువారం (ఈ రోజు) ముఖ్యమంత్రి పర్యటించారు.అనంతరం అధికారులతో కలిసి అమరావతిలోని కీలకమైన...
గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...