Thursday, November 21, 2024
spot_img

bsf

కిడ్నాప్‎కు గురైన జవాన్ మృతి

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్ జిల్లాలో కిడ్నాప్‎కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్‎కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల...

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.బ్రెల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి...

బంగ్లాదేశ్ జైళ్ల నుండి ఖైదీలు పరార్,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు తప్పించుకున్న ఖైదీలు...

భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా బాంగ్లాదేశ్ ప్రజలు

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై...

భారత్ లోకి అడుగుపెట్టిన షేక్ హసీనా,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినా భారత్ చేరుకున్నారు.బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు...

కేంద్ర సాయుధ దళాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపి కబురు అందించింది.కేంద్ర భద్రతా బలగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (bsf),సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (crpf),సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (cisf),ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (itbp),అస్సాం రైఫిల్స్ లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...

జూన్ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు రంగంలోకి ప్రత్యేక బృందాలు ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...
- Advertisement -spot_img

Latest News

గంజాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS