సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్‌ని ఇరుకునపడేశాయా….?
అందుకే ఫామ్‌హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్‌హౌస్ కు పోదే..
కెసిఆర్‌కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?
ఫామ్‌హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా..
అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...
మహబూబ్‌నగర్ లో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ లోనీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అయినకు తీర్థప్రసాదలు అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు....
సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కోసం అయిన ముంబయి వెళ్లారు. ఈ సంధర్బంగా పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రధాని మోదీ...
కాంగ్రెస్ పార్టీ వివిధ కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. శనివారం అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ అంటేనే అవినీతి అని అన్నారు. దేశాన్ని బలహీనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, హరియాణ...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం నుండి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం అని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖాయమని తెలిపారు. ఎన్నికల సమయంలో...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 92 నియోజకవర్గలో 641 పనులకు,1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి రూ.1377.66 కోట్లు నిధులు మంజూరు చేసింది.
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్...
హర్యానాలోని జులనా స్థానన్ని కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ కైవసం చేసుకున్నారు. 6015 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి యోగేష్ కుమార్‌కు 59065 ఓట్లు వచ్చాయి. ఈ సంధర్బంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించిందని కొనియాడారు. ఇది ప్రజల పొరటమని,ఇందులో ప్రజలే విజయం సాధించారని తెలిపారు.
జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల...
జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 08 గంటల నుండి కౌంటింగ్ మొదలైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్ లో 90, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 03 విడతలుగా ఎన్నికలు...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...