గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని,ఏపీలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.జగన్ చేపట్టిన ఈ దీక్షకు ఇండియా కూటమి నేతల నుండి...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...
రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ
రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ
కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే
ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...
ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లుగా ఉంది..నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలోవిలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదుఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వలపరిష్కార ప్రయత్నం అభినందనీయంఫలిస్తే...
నిరుద్యోగులు చేస్తున్న నిరసనల పై స్పందించిన ఉపముఖ్యమంత్రిభట్టి విక్రమార్క
ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే 30 వేల మందికినియామక పత్రాలు ఇచ్చాం
మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం
11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం
జులై 18 నుంచి ఆగస్టు 5...
పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా. తీన్మార్ మల్లన్న నన్ను...
హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా, టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు...
మస్తాన్ సాయి, శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్
నార్సింగి పోలీస్ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్...