Wednesday, April 2, 2025
spot_img

divis labrotaries

దివిస్‌కు ఒక న్యాయం.. వినీత్‌కి మరో న్యాయమా ..?

ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ? దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...

సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి

యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్‌మాల్‌ దివీస్‌కు స‌హ‌క‌రించిన ఆర్‌డీవో సూర‌జ్‌కుమార్‌ దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...

అంబుజా సిమెంట్ పరిశ్రమకు అడ్డదారిలో అనుమతులు…?

నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు. అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...

దివీస్ పై కమలం కొట్లాట

ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ దివీస్‎కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం ‘ఆదాబ్ హైద్రాబాద్’లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...

రోగానికే రోగం దివీస్ కంపెనీకి నీళ్లు గ‌తిలేక మూసీ నీళ్ల వాడ‌కం

అక్రమంగా మూసీ నీళ్లు తరలిస్తున్ ప‌రిశ్ర‌మ‌ యాదాద్రి జిల్లాలో మరో పైప్ లైన్ నిర్మాణం జాలుకాల్వ నుండి పలు గ్రామాల మీదుగా పైపులైన్ గ్రామస్థుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం పైప్ లైన్ నిలిపివేసి, గ్రామసభ తీర్మానం తీసుకోవాలని డిమాండ్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుండి సైతం లేని పర్మిషన్ ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబోరేటరీస్ నిర్ణయాలు ప్రజలకు హానికలిగించేలా ఉంటున్నాయి. ఎన్ని...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS