Thursday, April 3, 2025
spot_img

gold

పసిడి పరుగులు

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు తులం దర లక్షకు చేరుకుంటుందని అంచనా బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో సామన్యులకు బంగారం కొనుగోలు తలకు మించిన భారంగా మారిపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్‌ బంగారం ధర 3500 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఓ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. అంటే భారత...

అహ్మదాబాద్‌లో వందకోట్ల విలువైన బంగారం పట్టివేత

అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లోని పాల్ది ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్‌ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో...

భగ్గుమంటున్న బంగారం..

అందనంతగా రోజురోజుకూ పెరుగుదల పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకులు పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల బంగారం.. బంగారమవుతోంది. అందనంతగా రోజురోజుకూ ధరల పెరుగుదల కలవరానికి గురిచేస్తోంది. పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకుల మాటలతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఇలా...

బంగారం చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురికి రిమాండ్‌

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్‌ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో...

భారీగా తగ్గిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 తగ్గగా..24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‎లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది.

భారీగా పెరిగిన బంగారం ధరలు,హైదరాబాద్ లో ధర ఏంటంటే..?

బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా,24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉంది.

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర...

వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు

క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.

తగ్గుముఖం పట్టిన బంగారు ధరలు

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.

బంగారం,వెండి ధరల పై బడ్జెట్ ప్రభావం,భారీగా తగ్గినా ధరలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS