ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....
దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి
వాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్
కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ
ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి
కి అదనపు బాధ్యతలు
రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్
మార్కెటింగ్ శాఖ...
నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రీతి సూడాన్ నియమితులయ్యారు.ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారి.2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగుతారు.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్
దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం
తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు
అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం
టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే
ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్
పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి
సంపన్నుడు,...
పాలన పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ మరోసారి భారీగా ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం
44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...
తెలంగాణలో 20 మంది ఐ.ఎ.ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల తర్వాత పరిపాలన పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ.ఎ.ఎస్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి సీఎం అధికారుల బదిలీల పై కసరత్తు చేస్తున్నారు.శనివారం 20 మంది...