నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రీతి సూడాన్ నియమితులయ్యారు.ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారి.2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగుతారు.
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...