Thursday, November 21, 2024
spot_img

international news

భారత్‎లో పర్యటించనున్న రష్యా ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్

రష్యా మొదటి ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశం రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. నవంబర్ 11న ముంబయిలో జరిగే రష్యన్- ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‎లో అయిన పాల్గొంటారని తెలిపింది. నవంబర్ 12న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో...

పాకిస్థాన్‎లో ఉగ్రవాద శిక్షణ శిబిరం, కనిపెట్టిన భారత ఇంటిలిజెన్స్

పాకిస్థాన్ ఆబోటాబాద్‎లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‎ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...

గాజాపై ఇజ్రాయెల్ దాడి, ముగ్గురు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున గాజాలోని స్త్రీవ్ నగరం డిర్ అల్-బాలాహ్‎లోని అల్-ఆక్స ఆసుపత్రిలో పాలస్తీనియన్ల గూడరాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బ్రెజిల్ లో “ఎక్స్” పై నిషేధం,స్పందించిన ఎలాన్ మాస్క్

బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించారు.ఎక్స్ ను దేశంలో తక్షణమే బ్యాన్ చేయాలనీ జడ్జి అలె గ్జాండ్రే డీ మోరేస్ ఆదేశించారు.బ్రెజిల్ దేశానికి సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ లోపు ఎక్స్ లీగల్ ప్రతినిధిని నియమించకపోవడంతో ఎక్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు జ‌డ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు.పెండింగ్ లో ఉన్న జరిమానాలను...

ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం

పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.

భారీ వరదలతో బంగ్లాదేశ్ అతలాకుతలం

బాంగ్లాదేశ్ లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.సుమారుగా 50 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకున్నారని,15 మంది మరణించారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.11 జిల్లాలో వరదల ప్రభావం...

పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు.ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టాస్క్ తో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పై ఇద్దరు నేతలు చర్చించారు.పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఘన స్వాగతం తెలిపింది.ప్రధానమంత్రి తమ దేశంలో పర్యటించడం పై...

ఢాకాలో భారీగా పోలీస్ చీఫ్‌ల బదిలీలు

బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఢాకాలోని 32 పోలీసు స్టేషన్‌ల చీఫ్‌లు,18 మంది ఇతర ఇన్‌చార్జ్ అధికారులను బదిలీ చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది.బదిలీకి సంబంధించిన ఆర్డర్ ఆదివారం అర్ధరాత్రి వచ్చినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.తాజా బదిలీతో ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల పరిధిలోని మొత్తం 50 పోలీస్...

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదు

బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా...

బాంగ్లాదేశ్ సీజేగా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం

బాంగ్లాదేశ్ నూతన 25 వ చీఫ్ జస్టిస్ గా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం చేశారు.ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ప్రెసిడెంట్ అధికార నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.అంతకముందు బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని...
- Advertisement -spot_img

Latest News

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS