నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(M K Stalin) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమర్థించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు...
సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడిక్కడ నిలదీయండి
బాకీలు అడిగినట్లుగా కాంగ్రెస్ నేతలను అడగండి
తులం బంగారం సహా హావిూలపై ప్రశ్నించండి
చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం ఖాయం
హావిూలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటా
షాబాద్ బిఆర్‌ఎస్ రైతు ధర్నా సభలో కెటిఆర్
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు....
జవహర్‌నగర్ మాజీ మేయర్ భూ కాబ్జాలపై హైడ్రా స్పందించేనా.?
ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ రాజ్యంలో ఎకరాలు గయాబ్
గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాలు మాయం
అందమైన గెస్ట్ హౌస్ లు పుట్టుకొచ్చిన వైనం
నాలుగు కోట్లకు మేయర్ పదవి..
ఫలితంగా ఐదు ఎకరాలు కబ్జా పెట్టిన మాజీ మేయర్
అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాల పర్వం
గత బీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని కబ్జాలు...
తెలంగాణతో ఆయనది ప్రత్యేక అనుబంధం
రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కెసిఆర్ ప్రకటన
మన్మోహన్ అంత్యక్రియల్లో బిఆర్‌ఎస్ నేతలు
ఘనంగా నివాళి అర్పించనున్న కెటిఆర్ బృందం
కెసిఆర్ ఆదేశాలతో హస్తినకు పయనం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు భారత రాష్ట్ర సమితి నేతలు హాజరు కానున్నారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్,...
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసు
ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2
రూ.55 కోట్ల అవకతవకలు జరిగాయన్న సర్కార్
విదేశీ కంపెనీలకు పర్మిషన్ లేకుండా భారీ మొత్తంలో నిధుల మళ్లింపు
అసెంబ్లీలో స్పందించిన ఎమ్మెల్యే కేటీఆర్
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సభలో చర్చించాలని స్పీకర్ కు రిక్వెస్ట్
బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి...
రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్
రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్ బుక్ ఆఫ్...
సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐఏఎస్ అధికారిపై కేటీఆర్ చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా అధికారులు నిర్వర్తించే బాధ్యతలకు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. సిరిసిల్ల...
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..?
ఏడాదికే బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది..?
బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..?
తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..?
అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా..?
తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం..-పొలిటికల్ కరెస్పాండెంట్ కే...