Tuesday, July 1, 2025
spot_img

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ అధికారుల సంఘం

Must Read

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‎పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐఏఎస్ అధికారిపై కేటీఆర్ చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా అధికారులు నిర్వర్తించే బాధ్యతలకు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‎కు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS