Wednesday, April 2, 2025
spot_img

pcb

దివిస్‌కు ఒక న్యాయం.. వినీత్‌కి మరో న్యాయమా ..?

ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ? దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...

పిసిబి అవినీతి అధికారి బదిలీ

నూతన అధికారిగా వెంకన్న నియామకం దివిస్‌తో కుమ్మకు అయినందుకు బహుమానం రైతులు వరుస ఫిర్యాదులు.. ప్రమోషన్‌కు బ్రేక్‌ ఎట్టకేలకు చర్యలు చేపట్టిన అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌గా బదిలీపై వచ్చిన సంగీత నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దివిస్‌...

నిబంధనలకు నిలువునా పాతర

రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యం పీసీబీ అధికారులకు కంపెనీతో వాటాలు ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసిన చర్యల శూన్యం అవినీతి మత్తులో పీసీబీ అధికారులు రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని వైనం టాస్క్ ఫోర్స్ మీటింగ్ లు సూచన ప్రాయమే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ధోతిగూడెం గ్రామంలోని రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. కాలుష్య కాసారాలు వెదజల్లె...

నిజాయితీ ఆఫీసర్ కావాలె

పి.సి.బిలో సమర్ధుడైన అధికారిని పెట్టండి కాలుష్య పరిశ్రమలకు కొమ్ముకాస్తున్న అధికారులు కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు హైకోర్టు దివిస్ కాలుష్య బాధిత రైతుల ఘోష నల్గొండ ఈఈ అరాచకాలు భరించలేకపోతున్నాం అవినీతి అధికారిపై చర్యలేవి మేము కాలుష్యంతో చస్తుంటే మీరు ఏసీ గదుల్లో ఉంటారా.? పేరు మార్చితే మూడు లక్షలు డిమాండ్ ఉన్నతాధికారులకు వాటాలంటూ వసూళ్ల దందా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు...

దివీస్ ల్యాబ్‎కు అధికారుల క్లీన్ చిట్.?

దివీస్ ఫార్మాకు పీసీబీ నుంచి ఫుల్ సపోర్ట్ హైదరాబాద్ శివారు అబ్దుల్లాపుర్ మెట్ వద్ద పట్టుబడ్డ ట్యాంకర్ ఫోన్ ద్వారా క్లీన్ చిట్ ఇస్తున్న అధికారి.! శ్యాంపిల్స్ సేకరించకుండా డైరెక్ట్ గా పర్మిషన్ ప్రమాదకర వ్యర్థాలు కావు అంటూ బుకాయింపు మాముళ్ల మత్తులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివీస్ ఫార్మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు చివరకి కథ కంచికే అంటున్న...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS