తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంభందించి విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11 సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 01న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జులై 18 నుండి...
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు...
ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...
త్వరలో బెయిల్.. కాబోయే సీఎం కవితేనా.!
జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.!
మొన్న జగన్, నిన్న రేవంత్, చంద్రబాబులకు అవకాశం
ఢల్లీి లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు
నేడో, రేపో బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్
కేటీఆర్‌ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్
అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.?
అన్నకు చెల్లె చెక్కు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 06 హామీలను మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను చేర్చుకుంది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన...
రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివైతే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి.. ఎన్నికలకు రా…
ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజీకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది.
రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
లోకల్ బాడీ ఎన్నికల్లో నేను,...
ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి వెంట ఉన్న లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,చామల కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...