Thursday, September 4, 2025
spot_img

Revanth Reddy

వర్సిటీ భూములపై సర్కార్‌కు చెంపదెబ్బ

కంచగచ్చబౌలి భూములపై సుప్రీం సీరియస్‌ సుప్రీం మార్గదర్శకాలు విస్మరించి చెట్ల నరికివేతపై ఆగ్రహం ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం నాలుగు వారాల్లో పునరుద్దరణ నివేదిక సమర్పించాలని ఆదేశం స్టేటస్‌కో కొనసాగుతుందని వెల్లడి.. విచారణ మే 15కు వాయిదా కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత...

పింక్‌బుక్‌లో బెదిరింపు నేతల పేర్లు

ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టం రజతోత్సవ సభకు రాకుండా బెదిరింపులు వేధించే నాయకులు, అధికారులను వదలబోం సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్‌ పింక్‌ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్‌ నాయకులపై...

కంచ గచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్‌ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...

ఆన్‌లైన్‌ అవస్థలు

యువ‌త‌కు గోస‌పెట్టిస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకం నేటితో యువ వికాసం ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది రూ.50వేల నుండి 4ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు రికార్డు స్థాయిలో 14ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు దెబ్బకు రెండు రోజులుగా స‌ర్వ‌ర్ డౌన్ వ‌రుస‌ సెలవుల‌తో యువ‌త ఇబ్బందులు ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు యువ వికాసం ద‌ర‌ఖాస్తుదారుల్లో అందోళ‌న జూన్ 2న రుణాల పంపిణీకి శ్రీకారం..! సుదీర్ఘ కాలం త‌రువాత యువ‌త‌కు...

రేవంత్ ను న‌మ్మినందుకు మిగ‌గిలింది చిప్పే

రేవంత్ ను న‌మ్మి తెలంగాణ ఆగం అయింది ప‌దేప‌దే మోస‌పోతే అది మ‌న త‌ప్పు అవుతుంది మంచి నాయ‌కుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ది చెప్పాలి మ‌ల్కాజిగిరి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి...

భూ భారతి రైతులకు బువ్వ పెడుతుందా..?

ధరణిని రేవంత్ బంగాళాఖాతంలో కలిపేస్తాడా..? ఈనెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం.. శిల్పకళా వేధిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్.. ధరణి దరిద్రం తీరనుందా..? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా..? రైతుల ఇక్కట్లకు ఇక్కనైనా విముక్తి లభిస్తుందా..? ఇప్పటికీ నిషేధిత జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాల.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల కడగండ్లు తీరుస్తుందని అందరూ భావించారు.. మనం ఒకటి...

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు

ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక...

అడవులో వణ్య ప్రాణాలు ఘోష వినపడటం లేదా..?

హెచ్‌సీయూ ఘటన ఫలితం రేవంత్‌ అనుభవిస్తాడు రేవంత్‌ను జైలులో పెడితే కానీ.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎంతమంది మేధావులు, విద్యావంతులు హెచ్చరిస్తున్నా హెచ్‌సీయూ భూములను లాక్కుకుంటున్నారని.. ఇది ఫలితం రేవంత్‌రెడ్డి తప్పక అనుభవిస్తాడని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్‌ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్‌...

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే కృష్ణా జలాలపై చర్చ పెడదాం

తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధం ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారు ఇప్పటి వరకు కేసీఆర్‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని...

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి…

ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి… మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి… రీజిన‌ల్ రింగ్ రైల్‌… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్‌కు అనుమ‌తించండి… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి ఉద్దేశించిన హైద‌రాబాద్ మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS