Friday, September 5, 2025
spot_img

Revanth Reddy

సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్క‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి కాంగ్రెస్ నాయ‌కులు రవీంద్ర నాయక్ దేశంలోని కోట్లాది బంజారాల కులదైవం సంత్ సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ను బంజార హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది...

ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన కసరత్తు ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పైన హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్‌ అలర్ట్‌ అయింది. దీంతో, పదవుల విషయంలో కీలక నిర్ణయానికి సిద్దమైంది. మంత్రి పదవుల ఖరారు పైన కొత్త...

పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకోను

అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్‌ కాను మా ఇంట్లో రేవంత్‌రెడ్డి ఫొటో లేదు.. కేసీఆర్‌ ఫొటోనే ఉంది.. హైడ్రా తీరుపై మరోసారి మండిపడ్డ దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Danam Nagender) కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై పలు సందర్భాల్లో నోరువిప్పారు. హైడ్రా వల్ల పేదల జీవితాలు ఆగం అవుతున్నాయని, పిల్లల పుస్తకాలు, సామగ్రి బయటపడేయడంతో...

నూతన ఉస్మానియా ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన

26.3 ఎకరాల్లో రూ. 2400 కోట్లతో 14 అంతస్తులు నిర్మాణం నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేశారు. గోషామహల్‌ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో...

గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి

తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళిక మెట్రో ఫేజ్‌-2 కింద ఆరు కారిడార్లను గుర్తించాం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వండి కేంద్రమంత్రి ఖట్టర్‌తో సవిూక్షలో సిఎం రేవంత్‌ విజ్ఞప్తి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు...

విదేశాల్లో తెలంగాణ ఇజ్జత్ తీయ్యోద్దు..

ఎవరి పని వారే చేయాలి అన్న కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు కేసులు కక్ష సాధింపు చర్యలేనా అభివృద్ధి అంటే ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలేవి ప్రభుత్వాలు మారిన ఒప్పందాలు మారవన్న ఇంగితం లేదా కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుంది రేవంత్ పరిపాలన రేవంత్ ప్రభుత్వం పై దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్ రాష్ట్రంలో వ్యవస్థలు అన్ని బ్రష్టు పట్టాయని రియల్...

కార్పొరేట్‌కు దీటుగా ఉస్మానియా

గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నెల‌ఖారులోగా శంకుస్థాప‌న‌కు చేయాలి నలువైపులా రహదారులు ఉండాలని సూచన 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది : కేటీఆర్

సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‎ను కలుస్తామని, మహిళా కమిషన్‎కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...

భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img