జి7 దేశాలకు దీటుగా రష్యా,చైనా ఉత్తర కొరియా బంధం..
జి 7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దాం అనుకుంటే
పుతిన్,కిమ్ సమావేశంలో జి7 కూటమికి హడలు,ప్రపంచానికి ఏమో
భయాందోళన..అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి,అడ్డుకట్ట వీరి ఇద్దరి
కలయిక ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలకు నూతన ఉత్తేజం..అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక రష్యా,ఉత్తరకొరియా,చైనా స్నేహం..ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి,త్వరిత గతిన తగు చర్యలు తీసుకోని,ప్రపంచ శాంతికి శ్రీకారం చుట్టాలని,ఒక సాధారణ పౌరుడిగా అభ్యర్థిస్తున్నాను. – జాజుల దినేష్