Friday, September 20, 2024
spot_img

ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా తేజిందర్ సింగ్

Must Read

భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ వాయుభవన్ లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు.రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.తేజిందర్ సింగ్ 1987లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో ఎంపిక అయ్యారు.జమ్మూకశ్మీర్ లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాకుండా తేజిందర్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్ట్రర్స్ లో ఎయిర్ స్టాఫ్ కార్యకలాపాలు,ఏ.సి.ఏ.ఎస్ వ్యూహ కార్యకలాపాలు నిర్వహించారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This