Friday, April 4, 2025
spot_img

తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

Must Read

తెలంగాణ డీఎస్సీ కీ విడుదలైంది.ఈ మేరకు శుక్రవారం డీఎస్సీ 2024 పరీక్ష కీ,ఫైనల్ రెస్పాన్స్ షీట్‎ను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్‎సైట్ లో విడుదల చేసింది.తుది కీను అభ్యర్థులు అధికారిక వెబ్‎సైట్ లో డౌన్‎లోడ్ చేసుకొచ్చు.రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుండి ఆగస్టు 05 వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS