తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటది..కానీ అది ఆవేదనతో
అరుస్తున్న అక్షరం..యాస నీ భాషని అణచివేస్తే గొంతెత్తి గంభీరంగా గర్జన అయింది..
రాజ్యాన్ని ధిక్కరిస్తుంది..తల్లిఓడి లెక్క అక్కున జేర్చుకుంటుంది..
తెలంగాణ యాస భాషా తెగించి తిరుగుబాటు అయ్యింది..
అనచాలని ఆలోచన ఉన్న అగ్ర నాయకులరా జరా పైలం..!
మిమ్మల్ని కూల్చేసి నేలమట్టం చేసే పదునైంది తెలంగాణ యాస భాష
- సుమన్ గౌడ్