Thursday, April 3, 2025
spot_img

టెలిగ్రామ్ యాప్ సీఈవో పావెల్ దూరావ్ అరెస్ట్

Must Read

టెలిగ్రామ్ యాప్ సీఈవో,ఫౌండర్ పావెల్ దూరావ్ ను పారిస్ లోని బోర్గేట్ విమానాశ్రయంలో ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.మోసం,అక్రమా రవాణా,సైబర్ నేరాలు లాంటి ఆరోపణలు రావడంతో దూరావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో యువత ఉపయోగించే యాప్స్ లో టెలిగ్రామ్ ఒకటి.సినిమాలు,బెట్టింగ్స్,వెబ్ సిరీస్ లింక్స్, ఈ యాప్ లో అందుబాటులో ఉండడంతో యువత ఈ యాప్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS