రైతుల మాటున అధికారులపై
దాడి చేసినోళ్ల పాపం పండింది
చెట్లు పేరు చెప్పి కాయలు అమ్ముకునుడు అంటే ఇదే కావొచ్చు..
ప్రజలకు సేవ చేద్దామని పెద్ద చదువులు వెయ్యి చేసుకోడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి..
నిజంగా అన్నదాతలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే..
దానిని వాళ్ళు నిరసన ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి..
కానీ ఎవరిపైనా విధ్వంసం చేయరాదు అనే ఇంగీత జ్ఞానం మా రైతన్నలకు ఉంది
కిరాయి మూకలను తీసుకొచ్చి దాడిచేస్తే మీ కుట్రలు బయటపడవు అనుకున్నారా
ఇంతా ఎన్ని వాళ్ళు మీ అరాచకం ఏదో ఒక నాడు కాలమే సమాధానం చెప్తాది సుమా..!!
Must Read