Friday, September 20, 2024
spot_img

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత,స్పదించిన నాగార్జున

Must Read

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత పై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు.కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షను కూల్చివేయడం బాధాకరమని తెలిపారు.తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేశారని విమర్శించారు.చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.కనీసం కూల్చివేతలకు ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.కూల్చివేత పై గతంలో కోర్టు స్టె ఇచ్చిందని,కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యనించారు.అధికారులు వేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This