చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు) ఆడాడు.దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ను 287-4 స్కోర్ చేసింది.