నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది..అధికార అహంభావ రాజకీయాలతో
ప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన సుద్ధపుసలు..
చెరపకురా చెడేపూ అన్నది నిజమౌతుందని నాడేరగలేదు
నాడు,నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థ,అవినీతిరాజకీయాల కబంధహస్తాల్లో
ప్రజా ప్రయోజనాలు,ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉంది
రాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు మహ నేతలనే మట్టికరిపించిన
ప్రజా చైత్యనం ముందు కలకాలం సాగవు..??
- మేదాజీ