Friday, April 4, 2025
spot_img

అమరావతి పేరు ఆయన సూచించిందే – చంద్రబాబు

Must Read
  • రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
  • రాజదాని నిర్మాణం కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ఎంచుకున్న చంద్రబాబు.. కొత్త రాజధాని కి ఏం పేరు పెట్టాలి అనే సంశయంతో అనేక మంది ప్రముఖులను పేరు సూచించిందిగా కోరారు.
  • ఈ నేపథ్యంలో రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా ప్రముఖులందరికీ ఈ పేరు ఎంతో నచ్చింది. దీంతో అమరావతి నే రాజదాని పెరుగా నిర్ణయించినట్లు చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.. రాజదాని శంకుస్థాపన సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తెలిపారు…
  • రామోజీరావు అస్తమించిన సందర్భంలో.. ఇపుడు ఆ వీడియో వైరల్ గా మారింది..!
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS