- ఏపీ బెవేరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కి ముందస్తు బెయిల్ ను తిరస్కరించిన హైకోర్ట్
- కేసు విచారణ ను ఈ నెల 18 వ తేదీ కి వాయిదా
- ఇప్పటికే వాసుదేవరెడ్డి ఇంటిలో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించిన సిఐడి
- వాసుదేవ్ రెడ్డి పై కేసు నమోదు చేసిన సీఐడీ
- ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన వాసుదేవ రెడ్డి…
Must Read