Monday, November 25, 2024
spot_img

వైద్యుల భద్రత పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Must Read

కోల్‌క‌తాలో జ‌రిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హ‌త్య ఘ‌ట‌నను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.చంద్ర‌చూడ్‌తో పాటు జేబీ ప‌ర్దివాలా,మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసును విచారించింది.ఈ మేరకు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి,సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది.మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆందోళనకారులపై దాడి చేయడం సరికాదని పేర్కొంది.తల్లిదండ్రులకు డాక్టర్ శరీరాన్ని అప్పగించడంలో ఎందుకు జాప్యం జరిగిందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Latest News

ఉడలు దిగిన మత్తు….!! ఉద్యమిస్తేనే చిత్తు….!!

మాదక ద్రవ్యాల భరతం పడుతున్న పోలీసులు…!! సహాకార చర్యల ద్వారా నశా ముక్త్‌ :రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ సరదా సరదా అలావటు….పట్టుకుంటే వదలని దురలవాటు…కుటుంబ సభ్యులు,స్నేహితుల, ఆరోగ్యానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS