Friday, September 20, 2024
spot_img

హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యకి యత్నించిన మహిళా

Must Read

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.అప్రమత్తమైన పోలీసులు ట్యాంక్ బండ్ శివతో కలిసి హుస్సేన్ సాగర్ లోకి దూకిన మహిళను బయటికి తీసుకొచ్చి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This