అధికార,విపక్షాలు సంక్షేమలు గాలికొదిలి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు
ఆరు గ్యారెంటీలు,ఎన్నికలు హామీలపై మాట్లాడే
మరుస్తున్నారు..రేషన్ కార్డులు మళ్ళా కొత్తగా అప్లై చేసుడే
అంటుంటే మాట్లాడిన లీడర్ లేకపాయే
రైతు భరోసా ముచ్చటే బంగారమాయే..రైతు రుణమాఫీ పూర్తయిందన్న అడిగేతోడు ఎవడు..?
వర్షాలు,వరదలకు నష్టపోయిన పంటలకు దిక్కెవరు..
20 రోజులైనా పంటలను పరిశీలించినోడు
కానరకపోయే..ఇండ్లు కూలి,బతుకులు ఛిద్రమైన రూపాయ సాయం అందకపాయే
అపొజిషన్ లీడర్ రాకాపాయే..అయిన కొడుకేమో దేశాలు తిరిగొచ్చే పల్లెల ఘొడు పట్టని పాలకులు
ఉంటే ఎంత లేకుంటే ఎంత
- సురేందర్