Friday, April 4, 2025
spot_img

రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్

Must Read
  • నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య..
  • నిన్న సాయంత్రం లావణ్య కే నోటీసులు ఇచ్చిన నర్సింగ్ పోలీసులు..
  • ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని లావణ్య కు నోటీసులు.
  • 91 crpc కింద నోటీసులు జారీ.
  • తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు.
  • ఆధారాలు సమర్పించాల్సిందిగా లావణ్యను కోరిన పోలీసులు.
  • పోలీసులకు అయితే అందుబాటులోకి రాని లావణ్య.
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS