Saturday, September 21, 2024
spot_img

రష్యా పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

Must Read

రష్యా రాజధాని మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.సుమారుగా 140 ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.ఈ దాడిలో ఒక మహిళా మరణించగా,ముగ్గురు గాయపడ్డారు. రామెన్స్‎స్కోయే పట్టణంలో ఓ భవనం పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.ఈ దాడి అప్రమత్తమైన అధికారులు మూడు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.45 పైగా విమానాలను దారి మళ్లించారు.సోమవారం రాత్రి 46 డ్రోన్లు,రెండు క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img

More Articles Like This