Friday, September 20, 2024
spot_img

రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన

Must Read

రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి గారికి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తానని, పార్టీ కోసం అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గం యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, సీనియర్ నాయకులు వీరేందర్ గౌడ్, ఏకాంత్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, గణేష్ గౌడ్, జితేందర్, తదితరులు పాల్గొన్నరు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This