రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపు
ఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..
కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లే
దేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..
6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..
కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..
మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్
ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు నేతలు ఇదెక్కడి గోల రా బాబు..అక్కరకొచ్చే పనులు చేయాలంటున్న జనం..
Must Read