Friday, September 20, 2024
spot_img

శివుడి త్రిశూలం, అభయ ముద్రపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!

Must Read

త్రిశూలం, అభయ ముద్రపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శివుడి ఎడమ చేతి వెనక త్రిశూలం ఉంటుంది. త్రిశూలం హింసకు చిహ్నం కాదు కనుకే శివుడికి వెనక పైపు ఉంటుంది. హింసకు చిహ్నమైతే శివుడి కుడిచేతి లోనే ఉండేది. చాలా మంది ఒక చిహ్నాన్ని వ్యతిరేకిస్తారు. ఆ చిహ్నమే అభయ ముద్ర.. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తు.. భయం లేకుండా జీవించేందుకు అభయ ముద్ర అవసరం’ అని అన్నారు..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This