దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ తెలియదు..
ఎండ దెబ్బ తగిలితే గాని పచ్చని చెట్ల విలువ తెలియదు..చల్లటి గాలి కోసం ఆరాటపడే మనం
ఆ చల్లని గాలిని ఇచ్చే మొక్కలను నాటడంలో పాల్గొనలేకపోతున్నామే..?
చెట్లను పెంచడం కోసం ఆరాటపడలేక పోతున్నామే..!! కూర్చున్న కొమ్మను నరికి వేసుకుంటున్న
మనల్ని జ్ఞానులు అందమా..!! ఆజ్ఞానులు అందమా..!! నేటి వనమహూత్సవం జనహితమే అని గ్రహించలేరా
ప్రభుత్వ పథకాలకు ముందుండే మనం,ప్రభుత్వం మొక్కలను నాటిస్తున్న సంరక్షించలేకపోతున్న మనల్ని ఏమనాలి..?
Must Read