Friday, April 4, 2025
spot_img

33 ఏళ్ల క్రితం చేసింది అత్యాచారయత్నం కాదు..

Must Read
  • మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. ఆమె ఎదురుగా నగ్నంగా అబ్బాయి నిలబడితే అత్యాచార యత్నం కాదన్న రాజస్థాన్ హైకోర్టు.
  • 1991లో రాజస్థాన్‌తోని థోంక్ జిల్లా తోడరైసింగ్‌లో బాలిక(6)పై సువాలాల్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెల్లి బాలిక లోదుస్తులు తొలిగించి, తను కూడా నగ్నంగా మారాడు.
  • బాలిక కేకలు పెట్టడంతో వెలుగులోకి ఘటన.. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.
  • బాలిక లోదుస్తులు తొలిగించి.. అబ్బాయి తన దుస్తులు తొలగించడం అత్యాచారయత్నం కాదని 33 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన రాజస్థాన్ హైకోర్టు.
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS